తెలుగు వన్

teluguone.webnode.com


మన భాష తెలుగు. మన శ్వాస తెలుగు 
      తెలుగు అభిమానులకు తెలుగును గౌరవించే ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా  "తెలుగు వన్" కు స్వాగతం.

మన తెలుగు మన మాతృ భాష. కన్నతల్లి లా మన భాష ను ప్రేమించాలి.  ఇది మనందరి కనీస భాద్యత. 

కృతజ్ఞతలు

తెలుగు  భాష ను తెలంగాణ లో పాఠశాల  స్థాయిలో తప్పనిసరి చేసిన ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.


visiter Count:
www.reliablecounter.com
Read more