నా విద్యార్థులు వ్రాసిన కవితలు


<నా ప్రేరణ చే విద్యార్థులు వ్రాసిన కవితలు>

నేను పనిచేస్తున్న పాఠశాలలో కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు సంస్కారము , తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల అవగాహణ కల్పిస్తూ, వారిచే కవితలు,  గేయాలు మొ|| వారే సొంతగా వ్రాసేలా ప్రోత్సహించగా విద్యార్థులు వ్రాసిన కవితలు.

త్వరలో ఈ విభాగం లో విద్యార్థుల కవితలను పొందుపరచడం జరుగుతుంది. . .  దయచేసి తిరిగి సందర్శించండి. . . .